¡Sorpréndeme!

Sunil Gavaskar ని తరిమేయండి... మరోసారి బుక్కైన దిగ్గజం | IPL 2022 | Telugu Oneindia

2022-05-21 3,515 Dailymotion

RR vs CSK: Sunil Gavaskar trolled for 'distasteful' comment on Shimron Hetmyer | భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరు జారాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. హెట్‌మైర్ సతీమణి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ హద్దులు ధాటి మాట్లాడాడు. దాంతో నెటిజన్లు గవాస్కర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదిగా తీవ్ర చర్చనీయాంశమైంది.
#sunilgavaskar
#ipl2022
#cskvsrr
#ShimronHetmyer